Logic RACE

Logic RACE - తెలుగు జాతి. మీరు తెలుగు వారా? జాయిన్ అయ్యి, చట్ట విరుద్దం కాని ఏ విషయమైనా స్వేచ్చగా పోస్టు చేయండి.

Logic RACE is Telugu people from Andhra Pradesh, Telangana, India and worldwide.

Join the RACE Log in
loading...
Cover image for "దాక్కో దాక్కో.." పాటలో మేక పాత్ర

"దాక్కో దాక్కో.." పాటలో మేక పాత్ర

Sridhar Bollepalli

గడ్డం పెరిగి కాస్త గ్లామరస్ గా తయారయ్యానేమో.. బయటికెళ్లాలంటే భయమేస్తంది కాంతం, పుష్ప సీక్వెల్ నాతోనే చేయాలని సుకుమార్ మొండికేస్తాడేమో అని..!

ఎవరిదాకో ఎందుకు.. ఫస్టు పార్టు టీజర్ రిలీజైనప్పుడు నాకే అనిపించింది సుమండీ, మీరు ఆ పాత్ర చేసి వుండాల్సిందని..!

ఏ పాత్ర?

"దాక్కో దాక్కో.." పాటలో మేక పాత్ర

🙄🙄😭😭

Discussion (0)