Logic RACE

Logic RACE - తెలుగు జాతి. మీరు తెలుగు వారా? జాయిన్ అయ్యి, చట్ట విరుద్దం కాని ఏ విషయమైనా స్వేచ్చగా పోస్టు చేయండి.

Logic RACE is Telugu people from Andhra Pradesh, Telangana, India and worldwide.

Join the RACE Log in
loading...

ఆచార్య జాన్రెడ్డీఖాన్ చే ప్రవచితము

Sridhar Bollepalli

మోడీనీ, రాహుల్ గాంధీనీ తిట్టడంలో రిస్కుండదు. కానీ, మా వార్డు మెంబర్ జోలికి పోగూడదు. నా బుర్ర రామకీర్తనో ఆదాము కీర్తనో పాడించగలడు కాబట్టీ. మాయావతినీ, యోగి ఆదిత్యనాథ్ నీ తిట్టొచ్చు. అగైన్, రిస్కు లేదు. కానీ, మావూరి పోస్టుమ్యాన్ని, ఎలెక్ట్రికల్ లైన్ మ్యాన్నీ ఏఁవీ అనరాదు. మనకి హోల్ పడే ప్రమాదం వుంది కాబట్టీ.

మనం ఎవరిని తిడతన్నాం అన్నదాన్ని బట్టి మన ప్రతాపం లెక్కించబడదు. కానీ, ఎవరిని తప్పుబట్టడానికి వెనకాడతన్నాం అన్నదాన్నిబట్టి మన పిరికితనమో, స్వార్థమో, అవకాశవాదమో, అయోమయమో లెక్కించబడి తీరుతుంది.

  • ఆచార్య జాన్రెడ్డీఖాన్ చే ప్రవచితము

Discussion (0)