Logic RACE

Logic RACE - తెలుగు జాతి. మీరు తెలుగు వారా? జాయిన్ అయ్యి, చట్ట విరుద్దం కాని ఏ విషయమైనా స్వేచ్చగా పోస్టు చేయండి.

Logic RACE is Telugu people from Andhra Pradesh, Telangana, India and worldwide.

Join the RACE Log in
loading...

పరమాత్మ ఒక్కరే

sivakiran

పరమాత్మ ఒక్కరే
శైవం, వైష్ణవం, శాక్తేయం
మూడు దైవాన్ని చేరే మూడు మార్గాలు అని చాటి చెప్పి, మూడు విధానాల్లో
శ్రీ వేంకటేశ్వర స్వామిని కొలిచే
ప్రపంచంలోనే ఏకైక ఆలయం శ్రీ సాలగ్రామ వేంకటేశ్వర శివాలయం

సోమవారం శివుడు గా
మంగళవారం నుంచి గురువారం వరకు జగన్మాత గా
శుక్రవారం నుంచి ఆదివారం వరకు విష్ణువుగా
వేంకటేశ్వర స్వామి వారు దర్శనమిస్తారు

🙏ధన్యవాదాలు🙏
కలియుగ నారద
అర్చకుడు - ధర్మకర్త
శ్రీ సాలగ్రామ వేంకటేశ్వర శివాలయం
యోగిమల్లవరం, తిరుచానూరు
తిరుపతి
https://maps.app.goo.gl/BsHS4dux4io9mFQG8
ఆలయ గూగుల్

Discussion (0)