Logic RACE

Logic RACE - తెలుగు జాతి. మీరు తెలుగు వారా? జాయిన్ అయ్యి, చట్ట విరుద్దం కాని ఏ విషయమైనా స్వేచ్చగా పోస్టు చేయండి.

Logic RACE is Telugu people from Andhra Pradesh, Telangana, India and worldwide.

Join the RACE Log in
loading...

నేస్తం.

sivakiran

కరిమేఘపు ఉరుములా గర్జించిన నేస్తమే...,
చిరుజల్లులా మది మురిపించుగా...
అల ఉప్పెనలా ఎగిసిన నేస్తమే..,
చిరుగాలిలా ఊహలకు ఊపిరందించుగా...
నిప్పుసెగలా రగిలిన నేస్తమే..,
బంగారు కొలిమికి కాంతినందించుగా...
నిశిరేయిలా నిట్టూర్చిన నేస్తమే..,
శశివర్ణమై వెన్నెలందించుగా...
నేస్తం...
మనసు చాటున బాధ ఉన్నా మనకై చిరునవ్వు పలికించు...
గుండె లోతుల్లో గాయం ఉన్నా మనకే గుండె ధైర్యాన్ని నింపు...

Discussion (0)