Logic RACE

Logic RACE - తెలుగు జాతి. మీరు తెలుగు వారా? జాయిన్ అయ్యి, చట్ట విరుద్దం కాని ఏ విషయమైనా స్వేచ్చగా పోస్టు చేయండి.

Logic RACE is Telugu people from Andhra Pradesh, Telangana, India and worldwide.

Join the RACE Log in
loading...
Cover image for మొదటి మహిళా ఉపాధ్యాయురాలు

మొదటి మహిళా ఉపాధ్యాయురాలు

sivakiran

🌹 *మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి భాయి పూలె 191 జయంతి వేడుకలు వాల్మీకి నగర్ వడ్డె పేట స్కూల్ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించడం జరిగింది CPI(ML)లిబరేషన్ ఆధ్వర్యంలో సావిత్రి బాయ్ పూలే చిత్రపటానికి పూలమాల వేయడం జరిగింది ఈ సమావేశ నీకి.హెచ్ఎం మహబూబ్ బి మేడం అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా CPl(ML)లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి P.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ భారత మహిళ చైతన్యానికి ఉపాధ్యాయురాలు చదువుల తల్లి సావిత్రిబాయి తాడిత పీడిత ప్రజల అభివృద్ధి కొరకు భర్త జ్యోతిరావు పూలే తో కలిసి పని.చేశారు 1831 జనవరి 3. తేదీన నై గావ్ అనే గ్రామంలో ఆమె జన్మించారు తొమ్మిదవ యేట పన్నెండేళ్ల జ్యోతిరావు పూలే తో 1840లో వివాహం జరిగింది నిరక్షరాస్యులైన సావిత్రి భాయ్ కి భర్త జ్యోతిరావ్ పూలే చదువు నేర్పించి మొదటి గురువు అయ్యారు 1948 లో భర్త జ్యోతిరావు పూలే తో కలిసి అనగారిన వర్గాల బాలికల కోసం పూణేలో కేవలం.9 తొమ్మిది మంది బాలికలతో మొదటి పాఠశాలను ప్రారంభించారు ఈ క్రమంలో వారు గృహ బహిష్కరణకు భౌతిక దాడులకు అవమానాలకు గురయ్యారు మహాత్మా జ్యోతి రావుపూలే ఈ పాఠశాలకు ప్రిన్సిపాల్ మొట్టమొదటి అధ్యాపకురాలు సావిత్రి బాయ్ పూలే మార్చి 15న మహర్ వాడలో డేట్ అఫ్ బర్త్ డే ప్రారంభించిన కో-ఎడ్యుకేషన్ స్కూలులో సావిత్రి బాయ్ పని చేసింది 1849 నిమ్మ వర్గాలకు చదువు నేర్పేందుకు దంపతులిరువురు ఇండ్లు విడి వచ్చారు1852 మహిళ సేవ మండల్ స్థాపించి ఏర్పాటు చేశారు 1873 లో మహాత్మా జ్యోతిరావు పూలే కలిసి సత్యశోధక్ సంస్థను ప్రారంభించి బాల్య వివాహాలకు మూఢనమ్మకాలకు సతిసహగమనం వ్యతిరేకంగా మహిళలకే ఆదర్శమూర్తిగా నిలిచిన శ్రీమతి సావిత్రిబాయి పూలే ఆదర్శ గురువుగా మహిళా ఉపాధ్యాయురాలు గా ఎన్నో సేవలు చేశారని వారి అడుగుజాడల్లో మనమందరం కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో అఖిలభారత ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా నాయకురాలు ఎస్ బి బి సూరి బి గీతాంజలి లక్ష్మీదేవి ఉపాధ్యాయులు గౌరీ మేడం శ్యామల మేడం నాగరాజు సార్ గారు చంద్రశేఖర్ గారు తదితరులు పాల్గొన్నారు

Discussion (0)