జీవితములో మనకు ,చెప్పి ఏవి రావు,కానీ వచ్చిన తర్వాత ఏదో ఒకటి నేర్పే వెళతాయి!!!
మనకు మంచి చెప్పేవాళ్ళు దొరకడం మన అదృష్టము;;వినక పోవడము మన దురదృష్టం!!!!మనది కానిది మనము, తీసుకున్న,ఆశించిన;మనకు రావలసినది మనకు, దక్కకుండా పోతుంది!!!నువ్వు పోగొట్టుకున్న దాని విలువ నీకు మాత్రమే తెలుస్తుంది;కానీ నువ్వు పొందిన దాని విలువ నీ కంటే ముందు, ప్రపంచానికే తెలుస్తుంది...దేవుడు ఏదో ఇస్తాడని నమస్కరించడం కాదు..అన్ని ఇచ్ఛాడని ,కృతజ్ఞతలు చెప్పుకోవాలి..
Read next
Kids lehenga
neelimamosespidakala -
Unirax world -- subscribe my youtube channel
Lukky -
ఎద్దుపెంట మరియూ మానసిక ఆరోగ్యం
Sridhar Bollepalli -
ఇక నుండీ ఫలానా దాని పేరు ఫలానా
Sridhar Bollepalli -
Discussion (1)
Hi, logicrace.com/rohithkumartrainer is your profile website, discoverable on Google search.