తొంభై శాతం మహిళలు ఇంకా అణచివేతకు గురవుతూనే ఉన్నారు.
ఆ తొంభై శాతం మంది యొక్క సంరక్షణ కోసం ఏర్పడిన చట్టాల్ని మిగతా పది శాతం మంది చాలా చక్కగా వినియోగించుకుంటున్నారు.
తొంభై శాతం దళితులు ఇంకా అణచివేతకు గురవుతూనే ఉన్నారు.
ఆ తొంభై శాతం మంది యొక్క సంరక్షణ కోసం ఏర్పడిన చట్టాల్ని మిగతా పది శాతం మంది చాలా చక్కగా వినియోగించుకుంటున్నారు.
రండి -
మనలో తొంభై శాతం మంది అనుభవించే వివక్ష మన లాంటి పది శాతపు జనాలకి ఆదాయమార్గమూ, కీర్తి కారకమూ, అహం తృప్తి సాధకమూ అయినప్పుడు ఆ అణచివేతని మనం కాక ఇంకెవరు "షో కేస్" చేస్తారు?
బుక్ ఎక్జిబిషన్ కి వచ్చెయ్యండి - విచ్చలవిడిగా కలుసుకుందాం, మాట్లాడుకుందాం, అరుచుకుందాం, పాడుకుందాం, ఆడుకుందాం. ఆ అణచివేత ఫలాల్ని ఆత్మీయంగా ఇచ్చి పుచ్చుకుందాం. ఒకరినొకరు ఎగిరెగిరి వాటేసుకుందాం!
Discussion (0)