Logic RACE

Logic RACE - తెలుగు జాతి. మీరు తెలుగు వారా? జాయిన్ అయ్యి, చట్ట విరుద్దం కాని ఏ విషయమైనా స్వేచ్చగా పోస్టు చేయండి.

Logic RACE is Telugu people from Andhra Pradesh, Telangana, India and worldwide.

Join the RACE Log in
loading...

ప్ర‌తిప‌క్షాల అస‌త్య ప్ర‌చారాల‌ను తిప్పికొట్టాలి

Dilip Reddy
Originally published at yuvataram.in

టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్రమంత్రి కేటీఆర్‌… కామారెడ్డి జిల్లాలో పర్యటించారు. బీబిపేట మండలంలోని జనగామ గ్రామంలో ఆరు కోట్ల రూపాయలతో నిర్మించిన ప్రభుత్వ ఉన్నత పాఠశాల నూతన భవన సముదాయాన్ని మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ప్రారంభించారు. ప్రముఖ కాంట్రాక్టర్ సుభాష్ రెడ్డి సొంత ఖర్చుతో జనగామ లోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆధునీకరించారు.
కార్పొరేట్ పాఠశాల ను తలపించే విధంగా తీర్చిదిద్దిన నూతన పాఠశాల భవంతిని మంత్రులు ప్రారంభించారు. అనంతరం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మంత్రి కేటీఆర్ హాజర‌య్యారు. నవంబర్ 29న వరంగల్లో తలపెట్టిన సభకు తెలంగాణ రాష్ట్ర సమితి శ్రేణులను సమాయత్తం చేశారు.

కామారెడ్డి నియోజకవర్గ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఓ వైపు పరిపాలన, సంక్షేమం, మరో వైపు అభివృద్ధి పనులతో రాష్ట్ర సర్వతోముఖాభివృద్ది చేస్తున్నారు. పక్క రాష్ట్రాల ఎమ్మెల్యేలు, నేతలు మన పాలనను పొగిడారు. పక్క రాష్ట్రంలో ఉండే ఎమ్మెల్యేలకు మన అభివృద్ధి కనిపిస్తుంటే.. మన పక్కనే ఉన్న నేతలకు కనిపించడంలేదు. బాండ్ పేపర్లు రాసిచ్చి గెలిచి ప్రజలను మోసం చేస్తున్నారు.
https://yuvataram.in/2021/11/09/minister-ktr-kamareddy-tour/

Discussion (2)

Collapse
Nikith

Dear Dilip Reddy, you can add the canonical URL setting while editing the post and paste the original link of your website; so that the article/post on Logic RACE works as a back link to your website and the Google search engine understands that your website is the source of the content; places your website higher on search rankings for the keywords on the post. Welcome and all the best.

Collapse
Dilip Reddy Author

ప్ర‌తిప‌క్షాల అస‌త్య ప్ర‌చారాల‌ను తిప్పికొట్టాలి yuvataram.in/2021/11/09/minister-k...